Saturday, February 25, 2017

విజయావారి అద్భుత మాయాజాలం – “హాసం” రాజా

విజయవారి “మాయాబజార్” ఎన్నిసార్లు చూసినా, ఈ సినిమా గురించిన వివరాలు ఎన్నిచదివినా ప్రతిసారి నూతనత్వమే, ఏదోఒక కొత్తవిషయం గోచరిస్తూనే ఉంటుంది. 1981నాటి “సితార” ప్రత్యేక సంచికలో వచ్చిన “రాజా” గారి ఈ ప్రత్యేక వ్యాసం చూడండి. 








Source: The Hindu


Source: Internet

Source: Raja gari Blog








వారి  బ్లాగు మరియు  వెబ్సైటు లింకులు 



Tags: Mayabazar, Hasam Raja, Sitara, Telugu Film Article,    

Friday, February 24, 2017

మనచిత్రకారులు – వెల్లటూరి పూర్ణానందశర్మ గారు

ఈ శీర్షికకింద ఎంతోమంది ప్రముఖచిత్రకారుల వివరాలు తెలుసుకుంటూ, అలాగే వారుగీసిన చిత్రాలు చూస్తూవస్తున్నాము. ఇవాళ వెల్లటూరి పూర్ణానందశర్మ గారి రేఖాచిత్రాలు చూద్దాము. 

Source: The Hindu










అలా కొద్దిగా సంగీతం వింటూ



..




























వీరి గురించి  హిందూ లో వచ్చిన వివరాలు.


ఇది వారి కుమారుడు చిత్రకారుడు అయిన వెల్లటూరి కృష్ణప్రసాద్ గారి వెబ్సైటు 



Tags: Vellatoori Poornanada Sarma, Vellaturi Purnananda Sarma, Telugu Artists, Old paintings, Rare paintings, Chitrakarulu,