Friday, November 10, 2017

ఆనాటి స్టిల్ ఫోటోగ్రఫీ - మన సత్యం

మన సత్యం, జైహింద్ సత్యం అని పిలవబడే ఆనాటి నిశ్చల ఛాయా చిత్రకారుడి అసలు పేరు ముసునూరు సత్యనారాయణమూర్తి, జన్మస్థలం కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఆత్కూరు. వీరిని గురించిన రెండు వ్యాసాలు ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. కొంత మంది సినిమా తారల అరుదైన చిత్రాలు కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది, ఇవి వారి స్టిల్ ఫోటోగ్రఫీ చిత్రాల నుండి కావు. వీరి దగ్గర ఒక పెద్ద ఫోటో లైబ్రరీని పెట్టగలిగేంత స్టిల్స్ వున్నాయిట. వీరిని గురించిన సమాచారం ఇంటర్నెట్లో లభించటం లేదు. వీరి చిత్రాలు కొన్ని అయినా ఎవరన్నా పుస్తక రూపంలో తెస్తే సంతోషించదగ్గ విషయం. 





















E V Saroja




Krishnakumari

Krishnakumari

Krishnaveni

Kumari Girija from Pellichesi Choodu



Ragini


Rajasulochana





Shavukaru Janaki





Tags: Mana Sathyam, Manasatyam, Jaihind satyam, Telugu cinema still photography, still photographer, Musunuru Satyanarayana Murthy, M. Satyam, M Sathyam,

No comments:

Post a Comment